Translate

13, అక్టోబర్ 2011, గురువారం

నమస్కారం తెలుగు బ్లోగ్గేర్స్ కు ,
చికాగో లో గ్రీన్ లీఫ్ ఆర్ట్ గేలరీ సెంటర్ లో గ్రూప్ ప్రదర్శనలో పాల్గొంటున్నాను .అక్టోబర్
౧౫,౧౬ ...ప్రదర్శన తర్వాత చిత్రాలను బ్లాగ్ లో పెడతాను .

12, అక్టోబర్ 2011, బుధవారం

http://www.amazon.com/Aesops-Fables-Eternal-Leaf-Art/dp/B004W0NVMS/ref=sr_1_1?ie=UTF8&qid=1304022393&sr=8-౧
pillala pustakamu naa modati prachurana .''Aesop's fables -Eternal leaf art '' pustakaanni evvaraina konukkovochu amazon lo .aakulatho chesina kalaatmakamaina chitralatho vunna ee pustakaanni pillalaku andinchandi. praakruthika kalanu parichiyam cheyandi .srujana ante emito telustundi .
vasantha

5, జులై 2011, మంగళవారం

chigurinchina modu

పచ్చనాకు చిత్రాలు

ఈ ప్రాకృతిక కళ ఊడ్చి పారేసే ఆకులతో ప్రభవించినది . రోజూ మనం చూసే ఆకుల్లో ,చూసే ద్రుష్టి వుంటే బిన్నంగా ఆలోచించగలిగితే మనం సృజించ లేనిది ఎ ముంటుంది . కొత్తగా ఆలోచించగలిగే దృష్టి వుండే ప్రతి మనిషి కళాకారుడే .
ఈ చిత్రాలకు ఓపిక ,తపన వుంటే ఎ వయస్సు వారైన మొదలు పెట్టొచ్చు . మన ఊహ , సృజన సామర్త్యాన్ని బట్టి ,ఎన్నెన్ని చిత్రాలు చిత్రీకరిన్చ వచ్చు .మీ పిల్లలకు కళ్ళముందు కనిపించే ప్రకృతిని చూపించండి కృత్రిమ చిత్రాలు చూపించి
భ్రమల్లో విహరించకండి .పిల్లలు సహజంగా పెరుగుతారు కానీ వాళ్ళను ప్రక్రుతి నుండి దూరంగా తీసుకొని వెళ్తున్నాము .