అమ్మతనం
--------------------------------------------------------------
అమ్మ ను ఒక రోజు ప్రెమించదమెమిటీ .విదెశీయులకు అమ్మలను దూరంగా
ఉంచుతారు కాబట్టి .సమ్వత్చరానికి ఒక రోజు గుర్తు చేసుకుంటారు .
ప్రతి ప్రాణి ప్రతి శ్వాస అమ్మ తనాన్ని కోరుకుంటుంది .
సర్వ కాలాల్లో సర్వావస్తాల్లో సార్వ జనీనం అమ్మ తనం .
సర్వకోటి ప్రాణులకు మూలం అమ్మ .
పేగుబందాన్ని ఎలా తెన్చుకోగలం .
అమ్మా నీ కోసం ఒక రోజు వుందని గుర్తుచేయ్యాలా ??????????