------------------------------ ------------------------------ ------------------------------ ------------------------------ --
ఈ ఆకుల చిత్రాలకు ఒకకొత్త భాష వుంది .
ఈ ఆకుల చిత్రాలకు ఒక వ్యాకరణం వుంది .
ఈ చిత్రాలకు ఒక లాక్షణిత వుంది .
ప్రకృతి లో మనిషి పుట్టకమునుపే ఆకు వుంది ..
ఆ ఆకే ఒక కళా ఖండం ..
కొన్ని వేల ఆకుల్లో కళా రూపాలున్నాయి ..
చూసే కన్నుంటే .
ఇది ఒక సరికొత్త కళ ..
కాన్వాస్ రంగుల చిత్రాలతో పోల్చలేము ..
అంతకు మించిన ప్రాకృతిక కళ .
ఎవ్వరినో అనుకరించిన కళ కాదు .
అందంగా ఉండకపోవోచ్చు ,కాని
సహజసిద్ద అందంగా వుంటుందే .
ఆకులో నే సహజ రూపాలను సృష్టిస్తుందే .
ఈ ఆకుల సంగీతాన్ని విని ఆనందిస్తే
ధన్యులు అవుతాము .
ఈ కళకు పరిమితులున్నాయి .
దానికదే ప్రత్యెక కళా దృష్టి తో
చూసినప్పుడు మాత్రమె
ఈ ఆకుల కళా చిత్రాలను .
చూసి దానిలోని గొప్పదనాన్ని
తెలుసుకోగలుగుతారు .ఆనందిస్తారు .
this is Manifest of leaf art .
M