Translate
5, జులై 2011, మంగళవారం
పచ్చనాకు చిత్రాలు
ఈ ప్రాకృతిక కళ ఊడ్చి పారేసే ఆకులతో ప్రభవించినది . రోజూ మనం చూసే ఆకుల్లో ,చూసే ద్రుష్టి వుంటే బిన్నంగా ఆలోచించగలిగితే మనం సృజించ లేనిది ఎ ముంటుంది . కొత్తగా ఆలోచించగలిగే దృష్టి వుండే ప్రతి మనిషి కళాకారుడే .
ఈ చిత్రాలకు ఓపిక ,తపన వుంటే ఎ వయస్సు వారైన మొదలు పెట్టొచ్చు . మన ఊహ , సృజన సామర్త్యాన్ని బట్టి ,ఎన్నెన్ని చిత్రాలు చిత్రీకరిన్చ వచ్చు .మీ పిల్లలకు కళ్ళముందు కనిపించే ప్రకృతిని చూపించండి కృత్రిమ చిత్రాలు చూపించి
భ్రమల్లో విహరించకండి .పిల్లలు సహజంగా పెరుగుతారు కానీ వాళ్ళను ప్రక్రుతి నుండి దూరంగా తీసుకొని వెళ్తున్నాము .

లేబుళ్లు:
ఆకురాలు కాలము,
పచ్చనాకు చిత్రాలు . ఆకులు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)