Translate

10, మే 2014, శనివారం

Happy Mother'sday

అమ్మ ను గుర్తు చేసుకోవటం ఏమిటి ? అమ్మ అంటే నేనే .  అమ్మ పేగు ను కదా .
 నేను ఉన్నాను నన్ను నేను ప్రేమించుకుంటాను . అమ్మే నేను నేనే అమ్మ.అమ్మ .
  ఈ సృష్టి లో  ప్రతి జీవికి అమ్మ వుంటుంది అమ్మ ప్రేమ ఒక రోజు గుర్తు చేసుకుంటామా ?
   నిరంతర ప్రేమ అమ్మ బిడ్డ లది .
   
amma ,biddalu  kalisi saadhikaaratanu pradarshistunnaru.
పేగుబంధం...
అమ్మ తో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి