Translate
31, డిసెంబర్ 2012, సోమవారం
29, డిసెంబర్ 2012, శనివారం
manasuna manasai... Bapu gari prashamsa
ఈ పుస్తకము బాపు గారి చేతిలో పడిందట .ఈ పుస్తకం కవర్ డిజైన్ చూసి మెచ్చుకున్నారట ఎవ్వరో చాల బాగుంది అన్నారట .ఆ మాట నా చెవిన పడింది . చాల ఆనందపదిపోయాను .ఎందుకంటే ఆ బొమ్మ నాది . ఆకులతో చేసిన బొమ్మలు చాల విలక్షణమైనవి .ఇంకా లోపల బొమ్మలు 10 వున్నాయి . దేవినేని మదుసూదన్ ,జయశ్రీ బందువు పెళ్ళికి ప్రచురుంచారు ఈ పుస్తకము . నేను ధన్యవాదాలు తెల్పుతున్నాను.
27, డిసెంబర్ 2012, గురువారం
10, డిసెంబర్ 2012, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)