Translate
13, మార్చి 2015, శుక్రవారం
2, నవంబర్ 2014, ఆదివారం
10, సెప్టెంబర్ 2014, బుధవారం
2, ఆగస్టు 2014, శనివారం
4, జూన్ 2014, బుధవారం
10, మే 2014, శనివారం
Happy Mother'sday
అమ్మ ను గుర్తు చేసుకోవటం ఏమిటి ? అమ్మ అంటే నేనే . అమ్మ పేగు ను కదా .
నేను ఉన్నాను నన్ను నేను ప్రేమించుకుంటాను . అమ్మే నేను నేనే అమ్మ.అమ్మ .
ఈ సృష్టి లో ప్రతి జీవికి అమ్మ వుంటుంది అమ్మ ప్రేమ ఒక రోజు గుర్తు చేసుకుంటామా ?
నిరంతర ప్రేమ అమ్మ బిడ్డ లది .

నేను ఉన్నాను నన్ను నేను ప్రేమించుకుంటాను . అమ్మే నేను నేనే అమ్మ.అమ్మ .
ఈ సృష్టి లో ప్రతి జీవికి అమ్మ వుంటుంది అమ్మ ప్రేమ ఒక రోజు గుర్తు చేసుకుంటామా ?
నిరంతర ప్రేమ అమ్మ బిడ్డ లది .
![]() |
| amma ,biddalu kalisi saadhikaaratanu pradarshistunnaru. |
![]() |
| పేగుబంధం... అమ్మ తో |
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)