Translate

25, మే 2013, శనివారం

AESOP'S FABLES- ETERNAL LEAF ART ''BOOK

 ఈసొప్ ఫేబుల్స్  పిల్లల పుస్తకము  9 కథలను తీసుకొని వాటికి  చిత్ర సన్నివేశాలకు ఆకులతో బొమ్మలను  చిత్రించాను . ఆకులను కత్తిరించకుండా  బొమ్మలను వాటిని  చిత్రిస్తాను
27 చిత్ర సన్నివేశాలను ఈ పుస్తకములో వేసాను . ఒక సంవత్చార కాలం పట్టింది అవన్నీ సమకూరుకునేటప్పటికి . 2011 లో ప్రచురించాను   . ఎవ్వరైనా  కొనుక్కోవొచ్చు .  vkmukthavaram@gmail.com
       



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి